111 Views
ముస్తాబాద్ డిసెంబర్18, ముస్తాబాద్ మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి పోటీ చేస్తున్న సందుపట్ల అంజి రెడ్డి గెలుపు కొరకు ముస్తాబాద్ గ్రామంలో జోరుగా సంసిద్ధమై అందుకున్న ప్రచారంలో పాల్గొన్న తెరాస కుటుంబ సభ్యులు రాత్రి 7:30 దాటిన బకెట్లతో ప్రచారం చేస్తూ ప్రజలకు బకెట్ గుర్తుకు ఓటు వేయాలని దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా ఎద్దండి నరసింహారెడ్డి సర్వర్ పాష, షాదులు పాప, శీలం స్వామి, మల్లేష్ యాదవ్, కొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. మరోచోట ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, మండల జడ్పీటీసీ గుండం నర్సయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు,సర్పంచ్ బద్ది కళ్యాణి -భాను,గ్రామశాఖ అధ్యక్షులు పొన్నాల పద్మ రెడ్డి,తెరాస సీనియర్ నాయకులు చేపూరి రాజయ్య,పద్మ రెడ్డి,నక్క దాసరి రవి,రాంచందర్ రావు, మంత్రి రఘు, కనిమేని శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, బద్ది లక్ష్మారెడ్డి, పొన్నాల రాజు, బండి ఆశ గౌడ్, నేరళ్ళ స్వామి, సింహాద్రి, బోయిని రవి, బైరి నర్సయ్య బైరి శ్రీను, పొన్నాల బాల్ రెడ్డి, శ్రవణ్,రామలక్ష్మణ పల్లె సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి,తెరాస గ్రామశాఖలు జవ్వాజి బాలకృష్ణ గౌడ్, కోటగిరి నాగరాజు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రొడ్డ దేవదాస్,అంకని రంజిత్
గ్రామ తెరాస కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
