సెప్టెంబర్ 13
హైదరాబాద్ అకింపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఇలా దారుణమైన
పరిస్థితి ఏర్పడింది. పట్టించుకునే నాధుడే లేడు. డోర్లు కొన్ని రూములలో లేవు. కరెంటు స్విచ్ బోర్డులు లేవు ఎక్కడ పడితే అక్కడే చెత్త చెదారం. నేను ఒక జిల్లా రిపోర్టర్ ని అన్నా కాని లోన కూడా పోనివ్వడం లేదు అయినా సరే అలాగే వెళ్లి ఈ ఫొటోస్ తీయడం జరిగింది. వారు ఏమాత్రం రెస్పాండ్ ఇవ్వట్లేదు హాస్టల్ యజమాన్యం. హాస్టల్ ఓఎస్డి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అంటున్నారు.
