Breaking News

_తెలంగాణలో 51 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్_

124 Views

*_తెలంగాణలో 51 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్_*

 

హైదరాబాద్:జులై 21

తెలంగాణ పోలీసు శాఖ లో 51 మంది డీఎస్పీలు గా నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

 

*పోస్టింగ్‌లు పొందిన డీఎస్పీలు*

 

1)మహంకాళి ఏసీపీగా రవీందర్

 

2)వనస్థలిపురం ఏసీపీగా భీమ్రెడ్డి

 

3)గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి

 

4)సిరిసిల్ల డీఎస్పీగా ఉదయ్‌రెడ్డి

 

5)మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా రణ్‌వీర్‌రెడ్డి

 

6)రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా మురళీకృష్ణ

 

7)భువనగిరి ట్రాఫిక్‌ ఏసీపీగా ప్రభాకర్‌రెడ్డి

 

8)కామారెడ్డి డీఎస్పీగా ప్రకాష్‌

 

9)బాలానగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా రమేష్‌

 

10)బేగంపేట ఏసీపీగా రామలింగరాజు

 

11)పేట్‌బషీరాబాద్‌ ఏసీపీగా రఘునందన్‌రావు

 

12)అబిడ్స్‌ ఏసీపీగా ఆకుల చంద్రశేఖర్‌

 

13)ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీగా సదయ్య

 

14)చాంద్రాయణగుట్ట ఏసీపీగా అంజయ్య

 

15)మహేశ్వరం ఏసీపీగా బుర్ర శ్రీనివాస్

 

16)సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీగా మురళీధరప్రసాద్

 

మొత్తం 51 మంది డీఎస్పీలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. చాన్నాళ్లుగా పోస్టింగుల కోసం వీరు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కావడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *