ప్రాంతీయం

మృతుల కుటుంబాన్నిపరామర్శించి, ఆర్థిక సహాయం అందజేత

112 Views

సిద్దిపేట జిల్లా రాయపొల్ మండలం బేగంపేట్ గ్రామంలో ఆదివారం రోజు రాయపొల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతుగారి రవీందర్ రెడ్డి బేగంపేట గ్రామంలో గత వారం రోజుల క్రితం కొప్పు సత్యనారాయణ, కొప్పు రామవ్వ తల్లి కొడుకు గుండెపోటు చనిపోయారని తెలుసుకొని ఆదివారం రోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం, 1,000/- రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అట్లా లక్ష్మారెడ్డి, మంకిడి నాగరాజు, సైసు నారాయణా, కొప్పు సతయ, నర్సింలు, కృష్ణ, స్వామి, బిక్షపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7