ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేత

107 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన కర్రే లక్ష్మి, రాములు కుమారుడు చింటు వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ సభ్యులు స్వామిగౌడ్ రూ. 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవడమే ట్రస్ట్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుక్మేందర్,రాజు,సాయిలు, స్వామి తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7