ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాయపోల్ మండల నూతన కమిటీ

133 Views

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాద్యాయ ఫెడరేషన్ రాయపోల్ మండల మహాసభ శుక్రవారం సాయంత్రం ప్రాథమిక పాఠశాల ఆరేపల్లిలో నిర్వహించటం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిధులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి టి.యాదగిరి హాజరై టి ఎస్ యు టి ఎఫ్ రాయపోల్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని తెలియజేశారు. టి ఎస్ యు టి ఎఫ్ రాయపోల్ మండల నూతన కమిటీ అధ్యక్షులు టి.శివలింగం ప్రాథమిక పాఠశాల రాంసాగర్ ఏస్సీ కాలనీ, ఉపాధ్యక్షులు ఎస్.స్వామి ప్రాథమిక పాఠశాల రామారం, ఉపాద్యక్షురాలు బి.మమత ప్రాథమిక పాఠశాల సయ్యద్ నగర్, ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సింహ్మ ప్రాథమిక పాఠశాల ఎల్కల్, కోశాధికారి బి.రాజేంద్ర ప్రసాద్ ప్రాథమిక పాఠశాల వీరారెడ్డిపల్లి, మండల కార్యదర్శులు, యం.లక్ష్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్, కె.కనకయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్, జి.భాస్కర్ ప్రాథమిక పాఠశాల రాయపోల్, ఆర్.స్వాతి ప్రాథమిక పాఠశాల రామారం, జి.అరుణ ప్రాథమిక పాఠశాల గొల్లపల్లి, పి.శ్రీధర్ ప్రాథమిక పాఠశాల టెంకంపేట, ఇ.అండాలు ప్రాథమిక పాఠశాల బేగంపేట, ఆడిట్ కమిటీ కన్వీనర్ జి. కనకరాజు ప్రాథమిక పాఠశాల వీరానగర్, సభ్యులు ఏ. కరుణాకర్ ప్రాథమిక పాఠశాల ఎల్కల్, పి.లక్ష్మీనారాయణ ప్రాధమిక పాఠశాల దోడ్లపల్లి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.విఘ్నేశ్వర్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనాజీపూర్, టి.కనకయ్య ప్రాథమిక పాఠశాల ఆరేపల్లి వి.గీత ప్రాథమికోనంత పాఠశాల లింగారెడ్డిపల్లి తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7