ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి

108 Views

ఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఎర్రవల్లి పోచయ్య 65 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనారోగ్యంతో మరణించడం జరిగింది. దానికి గాను బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్.ఎన్.అర్.ట్రస్ట్ అధినేత మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల అనుసారం వారి కుటుంబ సభ్యులకు 5000/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎమ్.ఎన్.అర్ ఇంచార్జ్ పోతురాజు రవీందర్, చందారాజు, ఆస్క స్వామి , ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్.ఎన్.అర్ ట్రస్ట్ సభ్యులు మద్దెల రాజు ,నక్క సాయి, కానుగంటి శ్రీనివాస్, కిరణ్ ,నర్సింలు మల్లయ్య, నక్కరాజం, కుమార్, తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్