ప్రాంతీయం

121 Views

తేది14/12/22

*ఢిల్లీ లో BRS (భారత్ రాష్ట్ర సమితి) జాతీయ కార్యాలయం ప్రారంభించిన BRS పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు *

పాల్గొన్న
మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు , శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ,ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ,ఎమ్మేల్యేలు గంప గోవర్ధన్ ,హన్మంతు షిండే ,జాజాల సురేందర్ ,
* తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి*, గజ్వేల్ సీనియర్ నాయకులు గుంటూకు రాజు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా,జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7