ప్రాంతీయం

జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

36 Views

నేడు మంచిర్యాల జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం
జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులు కలిసి పదోన్నతులు 317 జి ఓ బధితుల సమస్యలు మరియు ఉద్యోగుల పనిచేసే చోట మౌలిక వసతులు గురించి మరియు మహిళ ఉద్యోగుల సమయపాలన గురించి సమావేశంలో చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలోతెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్కార్యదర్శి కమ్మల గోవర్ధన్ కోశాధికారి శీలం శ్రీనివాస్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది. 

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్