
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రునాయక్
ఎల్లారెడ్డి పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు
TS తెలుగు న్యూస్ 24/7: గుండారం గ్రామంలో మంగళవారం సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ సరోజ మాట్లాడుతూ గ్రామానికి 15 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా మహిళా సమైక్య భవనానికి 10 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఏఏంసి చైర్ పర్సన్ సబేరా బేగం గౌస్,వైస్ చైర్మన్ గూడటి రాంరెడ్డి, డైరెక్టర్ సూడిది రాజేందర్,మెండే శ్రీనివాస్,పీఏసీఎస్ డైరెక్టర్ రణవేణి లక్ష్మణ్,ఉప సర్పంచ్ జెట్టి కిషన్, వార్డు సభ్యులు గణేష్,పద్మ,అమల,హరీష,సెక్రటరీ మహేందర్,గ్రామ శాఖ అధ్యక్షులు న్యాలపల్లి శ్రీనివాస్ చారి,కాంగ్రెస్ నాయకులు బోడావత్ భాస్కర్,షకీల్ జజ్జరి మల్లయ్య,ఆగమరావు,నారాయణ,నర్సయ్య, దేవయ్య,తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.





