ముస్తాబాద్ డిసెంబర్ 12 ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన గోపాల్ పల్లెకి చెందిన సురేష్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు రాజీవ్ గాంధీ ప్రమాద భీమా చెక్కుని వాళ్ళ కుటుంబ సభ్యులకు మండలంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద అందచేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి ఈకార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గజ్జెల రాజు, రాజిరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, ఎంపీటీసీ గుండెల్లీ శ్రీను దీటి నర్సింలు, ఆరుట్ల మహేష్, వేముల సత్యం, ఉచ్చిడి బాల్ రెడ్డి, మాదాసు అనిల్, మాడూరి కిషన్, రంజాని, నరేష్, భానుకుమార్, తలారీ నర్సయ్య, కొండయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.




