నేరాలు

ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి: ఎస్సై గణేష్

5 Views

పై ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి ముస్తాబాద్ ఎస్సై గణేష్

సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం అందించబడును

TS తెలుగు న్యూస్ 24/7:  పై ఫోటోలలో హోటల్ వద్ద బండి ప్రక్కన తెలుపు రంగు చొక్కా ధరించి ఉన్న వ్యక్తి సిద్దిపేటలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద 70 సంవత్సరాల ముసలమ్మను ఎటు పోతున్నావని అడిగి నేను కూడా ముస్తాబాద్ వెళ్తున్నాను అని ముసలమ్మకు తెలియజేయగా నేను వస్తాను బిడ్డ అని అనగానే ఫోటోలో ఉన్న వ్యక్తి తన ద్విచక్ర వాహనం పైన కూర్చోపెట్టుకొని ఎల్లమ్మ టెంపుల్ నుండి ముస్తాబాద్ వైపు తీసుకెళ్లి ముస్తాబాద్ గ్రామం రాగానే తన యొక్క వాహనం ను రోడ్డు దించి పొదల్లోకి తీసుకెళ్తుంటే నిందితురాలు వాహనంపై నుండి దిగగానే బాధితురాలు మెడలో నుండి పుస్తెలతాడును లాగు కొనగా బాధితురాలు అరవగా బాధితురాలిని ముఖం పైన కొట్టి కిందపడేసి అక్కడినుండి పుస్తెలతాడు తీసుకొని వెళ్ళిపోయినాడు.కావున పై ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే క్రింది నంబర్ కు సమాచారం అందించగలరు 8712656371 సమాచారం అందించిన వ్యక్తికి తగిన పారిశోథకం అందించబడనని ముస్తాబాద్ ఎస్సై గణేష్ స్పష్టం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *