24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 25)
మండల కేంద్రమైన నార్సింగిలో గురువారం స్థానిక రైతు వేదిక అవరణలో ఒక్క సారిగా తేనెటీగలు వచ్చి చెట్టుకింద కూర్చున్న వారితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ పాటశాల విద్యార్థుల పై దాడి చేశాయి.దీంతో 15 మంది వరకు తేనెటీగల దాడిలో గాయపడ్డారు.వీరిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
