ప్రాంతీయం

హ్యూమన్ రైట్స్ స్టేట్ డిప్యూటీ చైర్మెన్ కు సత్కారం

91 Views

హ్యూమన్ రైట్స్ స్టేట్ డిప్యూటీ చైర్మెన్ లాల్ మహమ్మద్ కు సత్కారం

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎండి.లాల ఆర్కే ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ స్టేట్ డిప్యూటీ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా రాచర్ల గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేట్ డిప్యూటీ చైర్మన్ ఎండి లాల,డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ బండి పరశురాములు లను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత ఉన్నతమైన బాధ్యతలు చేపట్టిన లాలాబాయ్ ప్రజల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు వారికి తోడుగా అండగా నిలబడి మానవ హక్కులను కాపాడడంలో వారు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడ్ల శ్రీనివాస్,మర్రి శ్రీనివాస్ రెడ్డి,ఎస్కే సాహెబ్,నర్రా భగవంతు రెడ్డి,ఎర్ర మల్లయ్య,మర్రి నారాయణ రెడ్డి.తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *