Breaking News

కవిత, కేటీఆర్ మీద అరోపణలు చేస్తూ పాత నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్.. తెలంగాణ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అంటూ ఓ లేఖ

76 Views

*కవిత, కేటీఆర్ మీద అరోపణలు చేస్తూ పాత నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్.. తెలంగాణ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అంటూ ఓ లేఖ*

 

*నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు – సుఖేష్ చంద్రశేఖర్*

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *