ప్రాంతీయం

డా.బి.ఆర్ అంబేద్కర్  వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

3 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల లో ఐ ఎం ఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్  వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ని శాలువాతో సత్కరించిన ఐ ఎం ఏ సభ్యులు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్  డి సి పి భాస్కర్, కార్పొరేటర్లు,కో- ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *