ప్రాంతీయం

పేదింటి ఆడబిడ్డకు అండగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

123 Views

తమ కూతురి పెళ్లికి సహాయం చేయాల్సిందిగా దుబ్బాక ఎమ్మెల్యే ని కోరిన దుబ్బాక పట్టణానికి చెందిన మయబ్రహ్మ పోలర్జీ అంజమ్మ సత్యనారాయణచారి అనే నిరుపేద కుటుంబం.. వారి కూతురి వివాహానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దుబ్బాక పట్టణానికి చెందిన మయబ్రహ్మ పోలర్జీ అంజమ్మ సత్యనారాయణచారి కుమార్తె అనుష వివాహం ఈనెల 17న దుబ్బాక పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో ఉందని తమది నిరుపేద కుటుంబమని కూతురు అనూష వివాహానికి సహాయం చేయాల్సిందిగా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రఘునందన్ రావుని గారిని అనూష తల్లిదండ్రుల కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు వారి కూతురు వివాహానికి అవసరమయ్యే నిత్యవసర సరుకులు, పుస్తె మట్టెలు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అంజమ్మ దంపతులు తమ కుటుంబానికి అండగా నిలిచిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గారికి ధన్యవాదాలు తెలిపారు

No Slide Found In Slider.

Poll not found