
పోతుగల్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ యాదమ్మ-శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ – శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు 1)చేపూరి సందీప్ 51000/- 2)తౌటి ఎల్లయ్య 24000/ 3) నాంపల్లి కల్పన 24000/ 4)దేశెట్టి వెంకట రాములు 22000/ 5)జంగ లక్ష్మీనారాయణ 32500 మొత్తం:1,53,500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందచేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు అన్నమేని రాజు కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ పెద్దిగారి శ్రీనివాస్,ముస్తాబాద్ మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి,ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్,మెరుగు కిరణ్,మామిండ్ల ఆంజనేయులు,యూత్ కాంగ్రెస్ నాయకులు కేసుగాని చంద్రమౌళి,ఆది శేఖర్,రాయమల్లు,హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.





