నేరాలు

వల్లంపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో మహిళ మృతదేహం లభ్యం

37 Views

 

వల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో మహిళ మృతదేహం లభ్యం

మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన సార్ల నారాయణ భార్య సార్ల లక్ష్మీ ఆదివారం రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో నుండి కనబడకుండా పోయింది. సోమవారం తెల్లవారు జామున మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో ఓ చెట్టుకు ఆమె శరీరం తట్టుకొని ఉందని సమాచారం తెలుసుకున్న నారాయణ ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి తన భార్య లక్ష్మీ గా గుర్తించన,మృతురాలి భర్త నారాయణ తన భార్య కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతుందని ఎంతకీ నొప్పి తగ్గక పోయే సరికి మనస్తాపానికి గురై తమ గ్రామ చివర్లోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు గా భావిస్తున్నామని పోలీసులకు తెలపడంతో హెచ్ సీ,సలీమోద్దీన్ సంఘట స్థలానికి వెళ్లి ఆన్ సైట్ (సంఘటన జరిగిన స్థలం వద్దనే) ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపినారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *