ప్రాంతీయం

బొప్పాపూర్ లో వారసంత వేలం వాయిదా

39 Views

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ పంచాయతీ నందు 2026-2027 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన వార సంత స్థానిక సర్పంచు ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన వేలం వేయగా ప్రభుత్వ ఆప్సెట్ రేట్ రానందున ఇట్టి వేలమును వాయిదా వేయడం జరిగిందని ఎంపీఓ జోగం రాజు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం వెంకటరెడ్డి,వార్డ్ సభ్యులు ప్రజలు,పంచాయతీ కార్యదర్శి,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *