ముస్తాబద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) మండల పరిధిలోని నామాపూర్, ముస్తాబద్, అవునూరు, పోతుగల్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ కేంద్రాల వద్ద మరియు రూట్ బందోబస్తులో ఉన్న సిబ్బందికి ఎలాంటి అవంచనియా సంఘటనలు తలెత్తకుండా పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పలు గ్రామాలను సందర్శించారు.
