ప్రాంతీయం

గొల్లపల్లి వారసంత వేలం వాయిదా..

119 Views

గొల్లపల్లి వారసంత వేలం వాయిదా…

రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయతీ వద్ద 2026-2027 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన వారసంత కొరకై స్థానిక సర్పంచు కొండ రమేష్ గౌడ్ అధ్యక్షతన వేలం వేయగా ప్రభుత్వ ఆప్సెట్ రేట్ రానందున ఇట్టి వేలమును వాయిదా వేయడం జరిగిందని ఎంపీఓ జోగం రాజు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొన్నాల మణెమ్మ,వార్డ్ సభ్యులు, ప్రజలు,పంచాయతీ కార్యదర్శి,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ 9848938940

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *