ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో రోజు దుమాల గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బట్టు రాజు గారి సమక్షంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు లబ్దిదారులు బద్దిపడిగే లక్ష్మి కి 45,000 రూ,, దుంపలపెల్లి మల్లయ్య కి 30,000 రూ,, పొన్నం శ్రీమతి కి 20,000 రూ,, చెక్కులు పంపిణీ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో సర్పంచ్ కదిరే రజిత శ్రీనివాస్ గుళ్లపెల్లి నర్సింహారెడ్డి ఏఎంసి డైరెక్టర్ సిరిపురం రాజిరెడ్డి, బత్తిని శ్రీనివాస్, జిల్లా యువజన నాయకుడు నిమ్మల బాబు, కోలనురి శంకర్, నారాయణ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు, లబ్ది దారుల సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు
