రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో తెలంగాణాఅమరవీరుల స్తూపం వద్దసోనియా గాంధీ జన్మదినం సందర్బంగా సోనియా గాంధీ చిత్ర పటము కు పాలఅభిషేకం చేయడం జరిగింది మరియు కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు హమీద్ ఎంపిటిసి పర్శరాములు , గ్రామ శాఖ జోగు సురేష్ , ఆర్ లచ్చయ్య , రాజు ఎస్సి సెల్ అధ్యక్షుడు సంతము సురేష్ , మహేష్ , ఎల్ ఐ సి ప్రభాకర్ , కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
