ముస్తాబాద్, డిసెంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన మిషన్ కాకతీయ కాలువలకు గ్రహణం వీడేనా. శిథిలావస్థకు చేరుతున్న కారువలు.. అధికార యంత్రాంగం నిరాసక్తంగా వ్యవహరించడం కూడా బాగమేనా.. ఈ పథకం అమలులో వెనుకబాటు తనం కొనసాగుతున్నదా. చెరువులు, కుంటలు కాలువల మరమ్మతుకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పనుల్లో జాప్యం జరుగుతున్నదని మండలంలో ప్రజల్లో ఆరోపణలు తలెత్తాయి. ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా లక్ష్యం సాధించడం గగనంగానే కనిపిస్తోందా.. ప్రజల డబ్బుతో ప్రభుత్వం చెలగాటం ఆడడం ఏంటని కొందరు నిపుణులు పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యంవల్లే ఈపరిస్థితి దాపురించిందని రైతులు మండి
పడుతున్నారు.




