హాస్టల్ లో నీటి సౌకర్యం బాత్రూమ్ లు లెక విద్యార్థులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి అరుబయటికి స్నానాలు చేసుకుని హాస్టలకు వెళ్తున్నారు
జిల్లెల్లగడ్డ లో ఉన్నటువంటి ట్రైబల్ వెల్పేర్ హాస్టల్ గురుకుల బాలుర వసతి గృహం జాతరను తలపిస్తున్న దృశ్యం
పొన్నబోయిన శ్రీనివాస్
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, (తెలుగు న్యూస్ 24/7)
హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ లో ఉన్నటువంటి ట్రైబల్ వెల్పేర్ హాస్టల్ గురుకుల బాలుర వసతి గృహం జాతరను తలపిస్తున్న దృశ్యం హాస్టల్ లో నీటి సౌకర్యం బాత్రూమ్ లు లెక విద్యార్థులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి అరుబయటికి స్నానాలు చేసుకుని హాస్టలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఏదైనా ప్రమాదం జరుగుతే బాద్యులు ఎవరు ప్రభుత్వం స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్, స్పందించి హాస్టల్ లో బోర్లు వేయించి బాత్రూమ్ లు కట్టించి ప్రహరీగోడ నిర్మించి విద్యార్థులు బయటకి వెళ్లకుండా చూడాలి పొన్నబోయిన శ్రీనివాస్, తెలియజేశారు.





