ఆగస్టు 1, 24/7 తెలుగు న్యూస్: వర్గల్ మండల బిజెపి పార్టీ కార్యవర్గ సమావేశం.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి బి. విభీషణ్ రెడ్డి మరియు జిల్లా ఉపాధ్యక్షుడు కుడిక్యాల రాములు హాజరు కావడం జరిగింది.
అదే విధంగా మండల పార్టీ అధ్యక్షులు టేకులపల్లి బాల్ రెడ్డి , జిల్లా నాయకుడు నందన గౌడ్ , మాజీ అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శిలు పంజాల వెంకటేష్ గౌడ్ మరియు పంపరి రమేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయమ్మ, భూత్ అధ్యక్షులు శక్తి కేంద్రాల అధ్యక్షులు మండల ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.