నేరాలు

తిమ్మాపూర్ లో ఇరు వర్గాల ఘర్షణ పలువురు తీవ్ర గాయాలు

225 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ కులానికి చెందిన ఇరు వర్గాలు మాట మాట పెరిగి పరస్పరదాడులకు దాడులకు ఒడిగట్టగా ఓ వర్గానికి చెందిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది క్షేత్రగాతులను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేపడుతున్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *