ఘనంగా బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
సిద్దిపేట జిల్లా గజ్వేల్, డిసెంబర్ 6
సిద్దిపేట జిల్లా గజ్వేల్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సంబర్ధంగా గజ్వేల్ లో బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళలు అర్పించిన మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి ప్రజలకు ఎంతో స్ఫూర్తి అని తెలిపారు.





