బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా లక్ష్యం — బహుజన్ సమాజ్ పార్టీ
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ గా నామినేషన్ కి వెళ్తున గజ్జి మల్లయ్య గతంలో పెత్తందారులపై పోరాడిన వ్యక్తి దశాబ్దాల కల బొక్కలగుట్ట గ్రామంలో దళితులకు రిజర్వేషన్ రావడం మొదటిసారి అన్నీ బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా లక్ష్యం అన్ని బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు తెలిపారు.





