తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సాయంత్రం 6 గంటలకు ఎలక్షన్ ముగించడం జరిగింది.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో
సాయంత్రం గం. 6-00 ల వరకు
మంచిర్యాల – 59.78% ,
బెల్లంపల్లి – 70-53% ,
చెన్నూరు – 68% ,
రామగుండం – 55-18%,
మంథని – 61 – 55% ,
పెద్దపల్లి – 64-8% ,
ధర్మపురి – 69-83% ,
శాతం పోలింగ్ నమోదు.





