మహా ప్రస్థానం సందర్శించిన ఎమ్మెల్యే.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలో కాలేజ్ రోడ్ లోని మహాప్రస్థానాని సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





