ప్రియతమా నాయకులు బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ సత్య ప్రతా శర్మ .
కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ సమక్షంలో బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ని మర్యాదపూర్వకంగా కలిసి పుషగుచ్చం ఇచ్చిన ఓరియంట్ సిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ సత్య ప్రతా శర్మ.
అనంతరం గడ్డం వినోద్ మరియు సత్య ప్రతా శర్మ కలిసి కాసిపేట మండల డెవలప్మెంట్ కోసం అలాగే కార్మికుల శ్రేయస్సు కొరకు మరి అలాగే కలిసి పని చేసి ముందుకు పోవాలని మాట్లాడకోవడం జరిగింది.
