ప్రాంతీయం

రామకోటి సంస్థ బియ్యంతో ఇవిఎం చిత్రాన్ని రూపొందించి అవగాహన

40 Views
  • రామకోటి సంస్థ బియ్యంతో ఇవిఎం చిత్రాన్ని రూపొందించి అవగాహన కల్పించారు. ఓటు మన జన్మహక్కు అని గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు ఎన్నో చిత్రాలను చిత్రించి ప్రజలకు ఓటుపై అవగాహన కల్పిస్తుంది. సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే ఇవిఎం మేషన్ చిత్రాన్ని బియ్యంతో అద్భుతంగా రూపోందించి తమ సందేశాన్ని ఇచ్చారు రామకోటి సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్తాయి కలారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.
Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka