ప్రాంతీయం

బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ని కలిసిన ఎంపీ

128 Views

ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..ఈసందర్భంగా సీఎం కేసీఆర్ గారికి పుష్పగుచ్చము అందించి శుభాకాంక్షలు తెలియజేశారు..కేసీఆర్ గారిని కలిసిన వారిలో..ఎంపీ లు నామ నాగేశ్వర రావు,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సురేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7