ప్రాంతీయం

రజతోత్సవ సభపై ఉన్నశ్రద్ధ అన్నదాతలపై లేదా ఆరుట్ల మహేష్…

142 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): రజతోత్సవ సభపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదా?: యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి*

*నిన్ను గెలిపించిననీ కాన్స్టెన్సీ ప్రజలు దుఃఖంలో ఉన్న కూడా పరామర్శించలేని స్థితిలో ఉన్నవంటే సిగ్గుచేటు కేటీఆర్

.అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమైతుంటే అండగా ఉండాల్సింది సోయి లేదా?

.స్థానిక ఎమ్మెల్యే అయ్యిండి రైతులను పరామర్శించక పోవడం సిగ్గుచేటు

. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన నాయకులు

కామెంట్స్//

. ముస్తాబాద్ మండలంలో వందల ఎకరాల్లో వరి,మామిడి తోటలు పంటనష్టం అయితే కేటీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు

.వడగండ్ల వానలకు పంటలు నష్టపోయి రైతులు కన్నీళ్లు పెడ్తుంటే పట్టించుకోరా? కనీసం పరామర్శలకు పోరా?

.పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించాల్సిన నువ్వు రజతోత్సవ సబలంటూ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటు

.ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండి ధైర్యం చెప్పాల్సిన మీరు.. సభలు,సమావేశాలు అంటూ తిరుగుతరా?

.ఓడినా,గెలిచిన ప్రజల మద్యలో ఉండి వారికి అండగా ఉంటున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి

.అకాల వర్షాలకు నష్టమయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించిన నేత కేకే మహేందర్ రెడ్డి

.స్థానిక ఎమ్మెల్యే అయ్యిండి నిన్ను గెలిపించిన రైతులను పరామర్శించే టైం కూడా లేకపోవడం సిగ్గుచేటు కేటీఆర్

.పంట నష్టపోయినా రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి..ఆదుకుంటాం..

No Slide Found In Slider.

Poll not found