ప్రాంతీయం

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలి

148 Views

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలి — బాలకృష్ణ గౌడ్

సిద్దిపేట జిల్లా  గజ్వేల్ మే 13

సిద్దిపేట జిల్లా  ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్  అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు

No Slide Found In Slider.

Poll not found