162 Viewsసిద్దిపేట్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డ్ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు వారి స్వగృహంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ అత్తెల్లి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వారికి చిరు సన్మానం చేయడం జరిగింది అని అత్తెల్లి శ్రీనివాస్ రాజకీయంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తు ప్రజల మన్నన పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అని, […]
234 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ […]
136 Viewsతొగుట; అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ..మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొండంత భరోసా ఇస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు..మండలంలోని వెంకట్రావుపేటలో మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గార్ల సహకారంతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లక్ష్మీనర్సవ్వ కు రూ 16,000, బెజ్జనమైన రాధకు రూ.11000 చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్యంకు […]