ప్రాంతీయం

చీకటి పాలన అంతం

188 Views

నిడమనూరు మండల కేంద్రంలో సి పి యం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా అమరవీరుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కత్తి లింగారెడ్డి గారిని సన్మానించి నాయకులు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *