ప్రాంతీయం

గిరిజనుల సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక తీజ్

106 Views

ములుగు జడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి

, గోవింద రావుపేట,సెప్టెంబర్ 07

గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి అన్నారు.గోవిందరావుపేట మండలంలోని బాలాజీ నగర్ గ్రామంలో తీజ్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రపంచంలోనే ఏ తెగకు లేని ప్రత్యేకతలు బంజరా తెగకు ఉన్నాయను వారి భాష, వేషాధారణ సంస్కృతి, సాంప్ర దాయాలు ఆచార వ్యవహా రాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని తీజ్ పండుగను బంజారలు పవిత్రమైన భక్తిశ్ర ద్ధలతో 9 రోజుకు జరుపుకో వడం గొప్ప విషయమని తీజ్ పండుగను 100 సంవత్సరాల క్రితంఏ ఆచారాల ప్రకారం పూర్వపు పండుగను చేశారో ఈరోజుల్లో కూడా అదే ఆచా రాలను బంజారులు పాటి స్తున్నారన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *