ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు…

34 Views
 ముస్తాబాద్, జనవరి 10 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి చేతులమీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారికి అండగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు. పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉండి ఆదుకుంటామని మాట్లాడిన నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి మరియు మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపినా లబ్ధిదారులు.
 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జెల రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలుముల రామిరెడ్డి, జిల్లా నాయకులు కొండం రాజిరెడ్డి, ఏల్ల గౌడ్, మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు రంజాన్ నరేష్, షీలా ప్రశాంత్, వుచ్చిడి  బాల్ రెడ్డీ, థాడెపు కొమురయ్య, గ్రామశాఖ అధ్యక్షులు గన్నే భాను రెడ్డి, కొప్పు రమేష్ , కొండయ్య, సీనియర్ నాయకులు ముద్ధం రాజు రెడ్డి, అన్నం శ్రీధర్, బొండుగుల దేవిరెడ్డి, దీటి నర్సింలు, షాదుల్ పాప, మల్లేష్ , దశరథ్, మహేందర్, నవీన్, మామిండ్ల అంజనేయులు, పోతారం నవీన్ గౌడ్, కొండయ్య, శ్రీనివాస్, బాలెళ్ళు , పోచయ్య, శంకర్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్