ప్రాంతీయం

వేం నరేందర్ రెడ్డికి జన్మదిన వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపిన కణమేని చక్రధర్ రెడ్డి…

34 Views
 ముస్తాబాద్ డిసెంబర్ 26 (24/7 న్యూస్ ప్రతినిధి): ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా గురువారం పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి మర్యాదపూర్వక కలిసి శాలువా సత్కరించారు శుభాకాంక్షలు తెలిపారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్