ప్రాంతీయం

ఎస్ ఎస్ ఎ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరై చేయాలి – బిజెపి

31 Views

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.

ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 18 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు సాఘీభావం తెలిపిన బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో  ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి ఎస్ ఎస్ ఏ వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు రెగ్యులరైజ్ చేయకుండా విద్యను బోధించే ఉపాధ్యాయులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎస్ ఎస్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేసి వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలి డిమాండ్ చేశారు. అనంతరం రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమలో బోనగిరి సతీష్ బీజేపీ నాయకులు తదితరులు  పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్