182 Views
ముస్తాబాద్ నవంబర్ 30 ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ శివారులో బైక్, డీసీఎం వ్యాన్ నెంబర్ MH46BF4235 గలది ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు

. మృతుల వివరాలు.1) ఒల్లెపు శ్రీనివాస్ తండ్రి కనుకయ్య, వయస్సు 18 సంవత్సరాలు, కులం వడ్డెర, వృత్తి హార్వెస్టర్ డ్రైవర్, గ్రామం ముస్తాబాద్.
2) సూర ప్రవీణ్ తండ్రి పాపయ్య, 20. సంవత్సరములు, వడ్డెర, వృత్తి హార్వెస్టర్ డ్రైవర్, గ్రామం ముస్తాబాద్ వీరిద్దరూ లింగన్నపేటలో హార్వెస్టర్ డ్రైవర్ గా పని చేసుకుని సాయంత్రం ముస్తాబాద్ తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్నటువంటి డీసీఎం వ్యాన్ ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించినారు.
No Slide Found In Slider.
Poll not found