గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండల పాములపర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త సంజీవ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలీజేశారు.
171 Viewsమంచిర్యాల జిల్లా. డాక్టర్ హరీష్ రాజ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఐడిఓసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాల కోసం పోస్టర్లను విడుదల చేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 21వ తారీకు నుండి డిసెంబర్ 4వ తారీఖు వరకు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సహకారంతో వైద్య సిబ్బంది ఆశాలు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల పైన అవగాహన కలిగించాలని ఆదేశించినారు. అదేవిధంగా మన జిల్లాలో తాత్కాలిక పద్ధతులు నోటి […]
33 Viewsముస్తాబాద్ నవంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు నాయకుడు లేక అధికారులచే నత్త నడకన సాగిపోయింది.. బంధనకల్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు చిగురు నరేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలకు పైచిలుకు బంధనకల్ గ్రామంలో ఏచిన్న సమస్య వచ్చినా ముందుండి పోరాడి ప్రజలకు చెరువలో సేవలు అందిస్తూ నేనున్నానని భరోసా కల్పిస్తున్న తరుణంలో నాగ్రామంలో నాప్రజలకు సేవలందించే శుభసూచకం ఉందన్నారు. నాడు […]
86 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రం వివేకానంద విగ్రహంవద్ద జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు మేర్గు అంజయ్య గౌడ్ మాట్లాడుతూ జన సంగ్ నుంచి 1980, ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్పేయి, ఎల్కే అద్వాని […]