సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంత రావు పల్లి గ్రామంలో పోషణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు ఆరోగ్యం నిమిత్తం చిరుధాన్యాలు .అయినటువంటి సజ్జలు .కొర్రలు .రాగులు అరిసెలు పెసర్లు జొన్నలు అటుకులు బెల్లం అలాగే ఆకుకూర .లు గురించి చెప్పారు గర్భిణి స్త్రీ లకు లభించే పోషణ గురించి సూపర్వైజర్ సౌజన్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేందర్. ఉప సర్పంచ్ దానమైన నర్సింలు పంచాయతీ సెక్రెటరీ జ్యోతి. ఎంపీవో దయాకర్ అంగన్వాడి టీచర్లు దాసరి సుజాత వర్కర్ లావణ్య పాల్గొన్నారు.




