38 డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా బిజెపి పార్టీ నుండి పోటీ చేసిన నాకు ఓటు వేసి మద్దతు తెలిపిన ఓటర్ మహాశయులకు ప్రత్యేక ధన్యవాదాలు మీ తుమ్మేటి సరిత శ్రీనివాస్ రెడ్డి బిజెపి పార్టీ 38వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి.
32 Viewsసి.ఎం. కప్ గ్రామస్థాయి ఎంపికల నమోదు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి. మంచిర్యాల జిల్లా, జనవరి 5, 2026: సి.ఎం. కప్ తెలంగాణ- 2025 (2వ ఎడిషన్) కొరకు గ్రామస్థాయి ఎంపికల నమోదు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల క్రీడాకారులు గ్రామస్థాయి ఎంపికల కోసం తప్పనిసరిగా ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు […]
252 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ చౌరస్తా కుదింపు పనులు నేడు ప్రారంభమయ్యాయి. మంచిర్యాలలో ఇబ్బందికరంగా ఉన్న సర్కిళ్లను కుదింపు చేసే పనులు సోమవారం రోజున మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. ఐ బి చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ సర్కిల్, బెల్లంపల్లి చౌరస్తా సర్కిల్ మరియు లక్ష్మీ టాకీస్ సర్కిల్ ల ను వాహనదారులకు ఇబ్బందిగా మారిన దృష్ట్యా రోడ్లు వెడల్పు పనులలో భాగంగా సర్కిళ్లను కుదిరింపు చేస్తున్నట్టుగా మునిసిపల్ అధికారులు తెలియజేశారు. No Slide Found […]
96 Viewsమంచిర్యాల లో గురువారం గోడకూలిన దుర్ఘటన లో ముగ్గురు మృతి చెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను కలిసి మీకు అండగా ఉంటానని భరోసాను ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రావాల్సిన ఆర్ధిక సహకారం అందేలా కృషి చేస్తానన్నారు. కార్మిక శాఖ నుంచి మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు పరిహారంగా మంజూరు చేయిస్తానని ,ఘటనకు కారణమైన భవన యజమానుల నుండి […]