-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్
మర్కూక్, నవంబర్ 16
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నరిగే సత్తయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ శనివారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు రాము,బాలస్వామి,మల్లేష్, జాంగిర్,జన్కయ్య తదితరులు ఉన్నారు.
