గజ్వేల్ పట్టణానికి చెందిన జాతీయ క్రీడాకారుడు కీర్తిశేషులు నాగచైతన్య స్మారక వాలీబాల్ టోర్నమెంట్ కరపత్రం విడుదల చేసిన ఐ వి ఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎన్ సి సంతోష్ గుప్త . గజ్వేల్ మండలం వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ డిసెంబర్ రెండవ తారీకు మూడో తారీకు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో జాతీయ స్థాయి క్రీడాకారులు కీర్తిశేషులు నాగచైతన్య స్మారక టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. టోర్నమెంట్ లో మొదటి బహుమతి గా 20000 రూపాయలు ద్వితీయ బహుమతీగా 10000 రూపాయలు తృతీయ బహుమతిగా 5000 రూపాయలుగా ఉంటాయి. పోటీలో పాల్గొనేవారు ఇట్టి నెంబర్లను సంప్రదించగలరు 9177 398204, 99083 83733, 9948108101 ఇట్టి అవకాశాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు సద్వినియం చేసుకోగలరు. వారి వెంట విష్ణు వర్ధన్ రెడ్డి, దేశబోయిన నర్సింలు, శ్రీనివాస్, భాస్కర్, దాస్, తదితరులు పాలొగొన్నారు
