ప్రాంతీయం

మంచిర్యాలలో రైల్వే స్టేషన్ దగ్గర న్యూ భారత్ హోటల్ ప్రారంభం

305 Views

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా న్యూ భారత్ హోటల్ ను ఎండి హమీద్ ఉద్దీన్, మస్కూర్ అహ్మద్ కాశ్మీ( ఇమామ్ జామస్జీద్) , మీనాజ్ భాయ్ చేతుల మీదుగా సోమవారం రోజు ప్రారంభించడం జరిగింది.

న్యూ భారత్ హోటల్ యజమానులు ఎండి పసియుద్దీన్ మరియు అబ్దుల్ అపాన్ ఆహ్వానించారు మరియు హోటల్ ని ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

న్యూ భారత్ హోటల్లో భోజనము ,బిరియాని ,తందూరి రోటీస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ మరియు టి ,టిఫిన్స్  ప్రతిరోజు లభించును.

పాన్ షాప్ ,కూల్ డ్రింక్స్ మరియు జనరల్ స్టోర్ ఐటమ్స్ మొదలగునవి లభించును.

మీ ఆర్డర్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్

81212 57549.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *